ఈ వీడియోలో నేను Freelancing Full Tutorial in Telugu లో complete గా explain చేశాను 👇
👉 Freelancing అంటే ఏమిటి?
👉 Clients ని ఎలా approach చేయాలి?
👉 Client దగ్గర confidence & boldness ఎలా build చేయాలి?
👉 Client retain చేయడం ఎలా? (Long-term income)
ఈ class లో నేను practical గా cover చేసిన topics 👇
🔹 Freelancing Platforms
✔ Fiverr లో profile ఎలా create చేయాలి
✔ Upwork లో clients ఎలా వస్తారు
✔ Proposal writing tips
✔ Competition ని ఎలా beat చేయాలి
🔹 Personal Branding & Agency Model
✔ Personal brand ఎలా build చేయాలి
✔ Digital Marketing Agency గా ఎలా position అవ్వాలి
✔ Google Ads run చేసి direct clients ఎలా సంపాదించాలి
🔹 Google Maps Open Source Method (🔥 Powerful)
✔ Google Maps లో local businesses ఎలా search చేయాలి
✔ Plumbers, Painters, Doctors, Clinics, Small Businesses
✔ Phone numbers extract చేయడం
✔ Outbound calling strategy
✔ 15 minutes FREE demo ఎలా give చేయాలి
✔ Deal close చేయడం ఎలా
🔹 Mindset & Motivation
✔ Fear లేకుండా clients కి call చేయడం
✔ Rejection handle చేయడం
✔ Freelancing career లో settle అవ్వడం ఎలా
ఈ video Beginners, Students, Job Seekers, Housewives, Digital Marketers అందరికీ చాలా useful.
Freelancing ని seriously start చేయాలి అనుకుంటే — ఈ video MUST WATCH ✅
👉 ODMT Telugu channel ని subscribe చేయండి
👉 Like | Share | Comment చేయండి
👉 మీ doubts comments లో అడగండి
#FreelancingTelugu
#FreelancingTutorialTelugu
#FreelancingClients
#FiverrTelugu
#UpworkTelugu
#DigitalMarketingFreelancing
#OnlineEarningTelugu
#WorkFromHomeTelugu
#FreelancingIndia
#ODMTTelugu
#DigitalMarketingCourseTelugu
#GoogleMapsMethod
#ClientAcquisition
#FreelancingTipsTelugu